Home జాతీయ వార్తలు మారుతున్న భారతం

మారుతున్న భారతం

కరోనా మహమ్మారి వ్యాధి ప్రపంచాన్ని వణికిస్తున్న నేపథ్యంలో.. మనదేశంలోనూ ఆ వ్యాధి విజృంభిస్తూ ప్రజల్ని ఆందోళనకు గురిచేస్తున్న ప్రస్తుత తరుణంలో ప్రధాని మోడీ తీసుకున్న సంచనాత్మక నిర్ణయం..‘ లాక్‌డౌన్‌’. సరిగ్గా ఈ లాక్‌డౌనే కరోనా రాకాసిని కట్టడిచేసే ఆయుధంగా అద్భుతంగా పనిచేస్తోంది. ప్రపంచదేశాతో పోలిస్తే మనదేశంలో ఈ వ్యాధి జోరు తక్కువగా ఉండడమే అందుకు నిదర్శనం. దాదాపు 130 కోట్ల మందికి పైగానే జనాభా ఉన్న మనదేశంలో ఇంతపెద్దఎత్తున లాక్‌డౌన్‌ పాటించడం దేశచరిత్ర లోనే ఒక సంచనం. అయితే, కరోనా మహమ్మారి ప్రజందరినీ ఆందోళనకు గురిచేస్తున్నా, లాక్‌డౌన్‌తో అందరూ ఇళ్ళలో ఉండడం ద్వారా భారతదేశంలో, భారతీయు జీవనవిధానంలో ఎవరూ ఊహించలేని
విధంగా ఎన్నో మంచి మార్పు
జరుగుతుండడం ఎంతైనా విశేషం.
కంటికి కనిపించని సూక్ష్మ రూపంలో వచ్చి ప్రాణాు తీసే రాకాసి వైరస్‌ కోవిడ్‌`19. కరోనా మహమ్మారికి సంబంధించిన ఈ వైరస్‌తో ఇప్పుడు ప్రపంచమే భీతిల్లిపోతోంది. అగ్రరాజ్యమైన అమెరికాలో ఇప్పటికే కరోనాతో ప్రాణాు క్పోయిన వారి సంఖ్య 60 మే దాటిందంటే పరిస్థితి ఎంత విషమంగా
ఉందో ఊహించుకోవచ్చు. ఇంకా దాదాపు 10 క్షలా 40వే మందికి పైగానే అమెరికన్లు ఈ వైరస్‌తో కొట్టుమిట్టాడుతున్నారు. ప్రపంచంలోని ఇంకా అనేకదేశాల్లో కరోనా ప్రమాద ఘంటికను మోగిస్తూనే ఉంది. నిత్యం వేలాదిమంది ప్రజు ప్రాణాు కోల్పోతూనే ఉన్నారు. ఏప్రిల్‌ 29వ తేది నాటికి ప్రపంచవ్యాప్తంగా 31,88,027 మంది కరోనా సోకి అల్లాడుతుంటే, ఇప్పటికే 2,25,606 మంది మృతిచెందారంటే కరోనా రాకాసి ఎంతగా విజృంభిస్తోందో చెప్పవచ్చు. మనదేశంలోనూ కరోనా వ్యాధి ఉన్నప్పటికీ దాని ఉధృతి మాత్రం మిగతాదేశాల్లో మాదిరిగా భారీగాలేదు. ఏప్రిల్‌ 30 నాటికి మనదేశంలో 33,050 కేసు నమోదైతే, ఇప్పటి వరకు 1074 మంది మరణించారు.
కరోనా వ్యాధి ప్రపంచవ్యాప్తంగా బాగా విజృంభిస్తున్నా మనదేశంలో ముందుజాగ్రత్త చర్యగా తీసుకున్న లాక్‌డౌన్‌ నిబంధనతో ఆ వ్యాధి
ఉధృతి, మరణా సంఖ్య తగ్గిందని చెప్పవచ్చు. అందుకు ముఖ్యంగా మన ప్రధాని మోడీని, కేంద్ర రాష్ట్రా ప్రభుత్వాతో పాటు, ఈ వ్యాధి నివా రణకు ముందు వరుసలో ఉండి వీర సైనికులై అనుక్షణం పోరాడుతున్న వైద్యు, వైద్యసిబ్బందితో పాటు, వైరస్‌ వ్యాప్తి కాకుండా కాపాడుతున్న పారిశుద్ద్య సిబ్బంది, ఎప్పటికప్పుడు ముందస్తు హెచ్చరికు చేస్తూ ప్రజ ను రక్షిస్తున్న పోలీసు, అధికా రుందరూ అభినందనీయు.
లాక్‌డౌన్‌తో ఎంతో మేు
కరోనా రక్కసి ప్రమాదఘంటికు మోగిస్తున్న ఈ సమయంలో, ఆ కంటికి కనిపించని సూక్ష్మరాకాసి వైరస్‌కు అందకుండా అందరూ ఇళ్ళ లోనే ఉంటూ జాగ్రత్తు తీసుకో వడం, లాక్‌డౌన్‌ ఆయుధంతో ఆ మహమ్మా రిని నివారించడం.. ‘స్టే హోం, స్టే సేఫ్‌’.. అంటూ.. ‘ఇంట్లో ఉండండి.. సురక్షితంగా ఉండండి’.. అనే ఏకైక నినాదంతో ఈ నిశ్శబ్ధ యుద్ధంలో ప్రతి ఒక్కరూ ఒక్కో సైనికుడై కరోనా రాకాసి సంహారానికి పోరాడుతుండడం ప్రపంచానికే స్ఫూర్తిదాయకం.
నాటికీ నేటికీ సాటిలేనిది..
మన ప్రాచీన సంస్కృతి :
కరోనా వైరస్‌ వంటి సూక్ష్య వైరస్‌ు మనకు సోకకుండా, వ్యాధి నిరోధక శక్తితో ఎలాంటి వైరస్‌నైనా జయించవచ్చని చాటిచెప్పడమే కాక, ప్రజందరూ ఆయురారోగ్యాతో హాయిగా ఉండాని కోరుకుంటూ ప్రాచీనకాం నుంచి మన మహ ర్షు, పెద్దు ఎన్నో సూచను చేసి వున్నారు. ఎంతో అనుభవంతో చెప్పిన ఆ ఆరోగ్యసూత్రాను పాటిం చడం ద్వారా ఇలాంటి మహమ్మారి వ్యాధుల్ని అరికట్టవచ్చని ఈ లాక్‌డౌన్‌ పుణ్యమా అని నేటితరం వారికి కూడా బాగా తెలిసొస్తోంది. ప్రాచీన కాం నుంచీ ఉన్న మన సంస్కృతి సంప్ర దాయాు ఎంత గొప్పవో… ఎంత అమ్యూమైనవో ఇప్పుడు అందరూ అవగాహన చేసుకుంటున్నారు. ఎంతోమంది మళ్ళీ ఆ బాట పట్టి ఆరోగ్యాన్ని కాపాడుకునేందుకు తమ జీవనవిధానాన్ని మార్చుకుంటున్నారు.
నమస్కారమే మంచి సంస్కారం
షేక్‌హ్యాండ్‌ ఇవ్వడమనే పాశ్చాత్య సంస్కృతి వ్ల ఎన్ని ఇబ్బందు న్నాయో, రెండుచేతులెత్తి ఒకరికొకరు నమస్కరించుకోవడమనే సంస్కారం ఎంత గొప్పదో అందరికీ అర్ధమవు తోంది. తరచూ చేతు శుభ్రంగా కడుక్కోవడం, ముఖ్యంగా అన్నం తినే ముందు చేతు కడుక్కోవడం, తరచూ ఉప్పునీటితో పుక్కిలించి నోటిని శుభ్రపరచుకోవడమన్నది మనదేశంలో ప్రాచీనకాం నుంచి వస్తున్న అవాటు. కరోనా వంటి వైరస్‌ు అంటుకోకుండా చేతు
శుభ్రంగా కడుక్కోవడం తప్పనిసరి అన్నది ఇప్పడు ప్రపంచ నినాదమైంది.
యోగాతో ఎంతో ఆరోగ్యం :
ఆరోగ్యాన్ని కాపాడుకునేందుకు యోగాను ప్రపంచానికి పరిచయం చేసింది మన ప్రాచీనకాం నాటి మహర్షులే. వేనవేల సంవత్సరా నాటి ప్రాచీనమైన ఉపనిషత్తుల్లో కూడా యోగా గురించిన అనేక విషయాు న్నాయి. సూర్యనమస్కారాు, ప్రాణా యామం, ఇంకా యోగాలోని అనేక ఆసనా ద్వారా ఆరోగ్యానికి ఎంత రక్షణో, యోగా మానవాళికి ఎంత ఉపయోగకరమైనదో అన్నీ వివరించి వున్నాయి. అంతేకాదు, ఎలాంటి ఆహారం తింటే ఆరోగ్యానికి మంచిదో, ఎలాంటి ఆహారం తినకూడదో వేద కాం నుంచీ మన మహర్షు లోకా నికి చాటివున్నారు.
వంటింట్లో పోపుపెట్టే..
మెడికల్‌ కిట్‌ :
ఆయుష్యును పెంచే ఆయుర్వేదం భారతీయు సొత్తు. ఆరోగ్యాన్ని కాపా డుకునేందుకు, ఎలాంటి వైరస్‌నైనా ఎదుర్కొనేందుకు పుష్టికరమైన ఆహారం అత్యవసరమన్నది మన పెద్దు చెప్తూనే ఉన్నారు. అంతెందుకు నేటికీ మన వంటిళ్ళల్లో ఉన్న పోపుపెట్టే ఆరోగ్యానికి దివ్యౌషధం. వంటిల్లే ఒక ఔషధాయంగా, పోపుపెట్టే ఒక మెడికల్‌ కిట్‌గా ఇప్పటికీ మనదేశంలో అందరికీ ఉపయోగపడుతూనే ఉంది. వ్యాధును నివారించి ఆరోగ్యాన్ని ప్రసాదించే ఎన్నో రకా దినుసు.. పసుపు, ధనియాు, మిరియాు, వాము, శొంఠి, పట్టా వంగాు, ఇంగువ, ఉల్లి, మ్లెల్లి, కారం, ఉప్పు పప్పుతో పాటు అనేక రకా కూరగా యు, దివ్యమైన ఆకుకూరు ఆరో గ్యానికి అమ్యూమైన ఔషధాలే. ఎన్నో రకా చెట్లు, ఆకు, పండ్లు మన ఆహారంలో నిత్యకృత్యమయ్యాయి.
‘కరోనా వ్యాక్సిన్‌ మనచేతుల్లోనే
ఉంది’ అంటూ శాంతా బయోటెక్నిక్స్‌ అధినేత కెఐ వరప్రసాద్‌రెడ్డి ఏప్రిల్‌ 17న ‘లాయర్‌’కు రాసిన ప్రత్యేక వ్యాసంలో మన ప్రాచీనమైన పద్ధ తు, ఆచారాు సంప్రదాయాు ఎంత గొప్పవో, కరోనా మహమ్మారి నుంచి బయటపడాంటే ఎలాంటి జాగ్రత్తు తీసుకోవాలో, ఆరోగ్యంగా ఉండాంటే ఎలాంటి ఆహారం తీసు కోవాలో అన్నీ అత్యద్భుతంగా వివ రించి ఉన్నారు.
అయినా, ప్రకృతి మనకు అన్నీ ఇచ్చింది. మన ఆరోగ్యానికి ఏమి అవ సరమో నేతల్లి అన్నీ సమకూరుస్తూనే ఉంది. వాటిని సద్వినియోగం చేసు కుని ఆరోగ్యంగా ఉండడమే మన కర్తవ్యం. అలా కాక పిజ్జాు, బర్గర్లు, వేళాపాళాలేని డిన్నర్లు, ఉడికీ ఉడకని మసాలా కూరు వగైరాతో చేజే తులా ఆరోగ్యాన్ని నాశనం చేసుకో కుండా ఇప్పటికైనా మంచి ఆహారపు అవాట్లతో ఆరోగ్యాన్ని కాపాడు కోవాలి. ఇలాంటి ఆరోగ్యకరమైన విషయాను ఆచరణలో పెట్టేందుకు ఇప్పుడు లాక్‌డౌన్‌ ఎంతగానో ఉప యోగపడుతోంది.
ఆరోగ్యకరమైన సమాజమే
అందరి ధ్యేయం కావాలి :
ప్రపంచవ్యాప్తంగా ఇప్పుడు అందరి దృష్టి భారత్‌పైనే ఉంది. మన ప్రాచీన సంస్కృతి సంప్రదాయాు, జీవన విధానాు ఎంత గొప్పవో తొసుకుని ప్రపంచం ఆశ్చర్యపో తోంది. అందుకు అనుగుణంగా ప్రతి భారతీయుడు పరిశుభ్రతకు పెద్దపీట వేస్తూ మన వంటిని, ఇంటిని, పరిస రాను అన్నిటినీ పరిశుభ్రంగా ఉం చుకోవాలి. ఇప్పటికే స్వచ్ఛభారత్‌ పేరుతో ప్రభుత్వం కోట్లాది రూపా యను పరిశుభ్రతకు వెచ్చిస్తోంది. పరిసరాను పరిశుభ్రం చేసుకుంటూ, ప్రకృతిని కాపాడుకుంటూ ఆరోగ్యకర మైన సమాజానికి శ్రీకారం చుట్టాలి. ఆరోగ్యకరమైన సమాజమే అందరి ధ్యేయం కావాలి.. అందుకు ఇంతకంటే మంచి తరుణం మరొకటి ఉండదు.
ఏదేమైనా.. ప్రజ భరతం పట్టా ని వచ్చిన కరోనా మహమ్మారి భరతం పట్టడానికి కృషి చేసే తరు ణంలో భారతావని మారుతోంది. మన ప్రాచీనమైన సంస్కృతి సంప్ర దాయా బాటపడుతూ ఆరోగ్య కరమైన జీవనానికి మళ్ళీ పునాదు వేసుకుంటోంది!

+ posts

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here