శ్రీవారి ఆలయ ఓయస్డి డాల్లర్ శేషాద్రి ఆరోగ్యం పై సోషియల్ మీడియాలో దుష్ప్రచారం చేసిన యస్వీ బద్రి పై టిటిడి పోలీసులకు ఫిర్యాదు
ఆలయ గౌరవ ప్రధాన అర్చకులు రమణధీక్షితులు కు ప్రధాన అనుచరుడు యస్వీ బద్రి
శేషాద్రి స్వామి కరోనా పాజిటివ్ అంటు ట్వీట్ చేసిన బద్రి
శేషాద్రి స్వామికి మూడు సార్లు నిర్వహించిన కోవిడ్ పరిక్షలో నెగటివ్
తనను మానసికంగా వేధించడంతో పాటు భక్తులును భయభ్రాంతులకు గురిచేసేలా ట్వీట్ చేసిన బద్రి పై టిటిడికి పిర్యాదు చేసిన శేషాద్రి స్వామి
బద్రి పై ఎపిడిమిక్ యాక్ట్ మేరకు చర్యలు తీసుకోవాలని పోలిసులుకు పిర్యాదు చేసిన టిటిడి.